ramakrishnamanimadde.org

ramakrishnamanimadde.orgramakrishnamanimadde.orgramakrishnamanimadde.org

ramakrishnamanimadde.org

ramakrishnamanimadde.orgramakrishnamanimadde.orgramakrishnamanimadde.org

Dr Ramakrishna Manimadde

Dr Ramakrishna ManimaddeDr Ramakrishna ManimaddeDr Ramakrishna Manimadde

Scholar | Author | Orator



The Architecture of Thought

+919494353828

Dr Ramakrishna Manimadde

Dr Ramakrishna ManimaddeDr Ramakrishna ManimaddeDr Ramakrishna Manimadde

Scholar | Author | Orator



The Architecture of Thought

+919494353828

Poems from the Soul

అవనికి అరుదెంచిన ఆమని

అవనికి అరుదెంచిన ఆమని

కళా శోభిత నవ వసంత యామిని

నా అంతరంగాన్ని స్పృశించింది

ఆహా..! అంటూ నా ఎద పులకించింది

నా మది పరవశించింది


శతకోటి వసంతాలు పురులు విప్పి

మనసుని పరిమళ భరితం చేస్తూ

విచ్చుకునే మొగ్గను చూసి

మనసిచ్చిన మగువ మధుర స్వప్నం

మృదు మధురంగా నా మనసుని తాకింది


సిగ్గు మొగ్గల దొంతరలు పేర్చి

వేయిరాగాల వీణలను శృతి చేసి

కోటి గొంతుకల సితార గమకాలను కలబోసి

ప్రియజల్లులు కురిపించే కోకిల స్వరం

ఎద వీణను మీటగా.. నా అధరామృతం

మధుమాసంతో దరహాసం చిందిస్తూ

పచ్చని ప్రకృతి ఒడిలో పవళించాను 


మోడుబారిన కొమ్మలు మొగలిరేకులతో

కొత్త శోభను సంతరించుకుని

వసంతాగమనానికి వన్నెలు తెచ్చిన వేళ

వర్ణనాతీత రమణీయత.. రమ్యమైన పూదోట

పకృతి కాంత వింత సొగసులతో

కొలువుదీరిన వసంతాన

పండువెన్నెలలో.. వసంతపు వన్నెలలో

కడలి అలలలో.. కొంటె కలలలో

విరహంతో విహరించే ఏకాంతంలో

సరసంగా చెంత చేర్చుకుంది

కళాశోభిత నవ వసంత యామిని..


***

Read & Feel

Follow Us on Social Media

Stay connected with us on social media for sneak peeks, behind-the-scenes looks, and more. Follow us on all our platforms today!

Get a Sneak Peek

Want to be one of the first to see what we're working on? Sign up for early access and get a sneak peek of our new website!

Join Our Team

We're always looking for talented individuals to join our team. Check out our career opportunities today and see if we're a good fit for you!

Contact Us

Have questions or comments? We'd love to hear from you. Contact us today and we'll get back to you as soon as possible.

Learn More About ramakrishnamanimadde.org

Want to know more about our business? Check out our About Us page for more information about our mission, values, and team.

డాక్టర్ రామకృష్ణ మనిమద్దె

అంతరంగ స్పందన అక్షరమైన వేళా

పల్లె పొలాల నుండి ప్రపంచ వేదికల దాకా
నా కలం చేసిన ప్రయాణం

నా కలల ప్రయాణంలో కలిసి కొనసాగండి

Copyright © 2026 ramakrishnamanimadde.org - All Rights Reserved.

Powered by

This website uses cookies.

We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.

Accept